బాలికతో కనిపించాడని నగ్నంగా ఊరేగించి..!
పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బహేలా ప్రాంతానికి చెందిన 13 ఏండ్ల బాలికను 18 ఏండ్ల యువకునితో పాటు చూసిన ఆ బాలిక కుటుంబ సభ్యులు ఆ యువకుడిని పట్టుకున్నారు.
కోల్‌కతా : పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. బహేలా ప్రాంతానికి చెందిన 13 ఏండ్ల బాలికను 18 ఏండ్ల యువకునితో పాటు చూసిన ఆ బాలిక కుటుంబ సభ్యులు ఆ యువకుడిని పట్టుకున్నారు. అనంతరం బాలిక తండ్రి, ఆమె మేనమామ ఆ యువకుడిని, అతని స్నేహితుడిని ఒక గదిలో బంధించి తీవ్రంగా కొట్టారు.
తరువాత ఆ యువకుడి తండ్రిని కూడా అక్కడికి పిలిపించి, ఆ ముగ్గురిని నగ్నంగా రోడ్లపై ఊరేగిస్తూ, అత్యంత హీనంగా అవమానించారు. ఈ ఘటన చూసిన స్థానికులు బాలిక కుటుంబ సభ్యుల అకృత్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బాలిక మేనమామను పట్టుకుని, చావబాది పోలీసులకు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

