సిద్ధూ 62, కెప్టెన్ 15.. పంజాబ్‌లో ఆట మొదలైందంటూ బీజేపీ విమర్శ

చండీగఢ్: పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య ఆట మొదలైందంటూ బీజేపీ విమర్శించింది. పంజాబ్‌లో మొత్తం 77 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. ఇందులో 65 మంది సిద్ధూకు మద్దతుగా ఉన్నారు. అయితే అమృత్‌సర్‌లోని తన నివాసంలో సిద్ధూ బుధవారం నిర్వహించిన అల్పాహార సమావేశానికి 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సిద్ధూ బలం 62, సీఎం అమరీందర్ సింగ్ బలం 15 అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ఎద్దేవా చేశారు. అధికార కాంగ్రెస్‌లో అధికారం కోసం పోరు తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. సీఎం అమరీందర్, సిద్ధూ మధ్య ఆట మొదలైందని ఆయన విమర్శించారు. వీరిద్దరి మధ్య అధికార పోరు ఆటను తాను ఎంజాయ్ చేస్తున్నట్లు బుధవారం ట్వీట్ చేశారు.
खेला शुरू
— RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) July 21, 2021
सिद्धु 62 पर कैप्टन 15 परhttps://t.co/Yg0WNU9b3u
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

