Home
National
Khalistan Tiger Force Chief Hardeep Singh Nijjar Shot Dead By Unidentified Assailants In Canada
కెనడాలో ఖలిస్థాన్ నేత కాల్చివేత
భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఖలిస్థాన్ నేత, కెనడాలోని ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్సింగ్ నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు.
చండీగఢ్: భారత్‌లో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న ఖలిస్థాన్ నేత, కెనడాలోని ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్సింగ్ నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. కెనడా సర్రే సిటీలో బ్రిటిష్ కొ లంబియా ప్రావిన్స్‌లో గురునానక్ సిక్కు గురుద్వారా వద్ద సాయుధులైన ఇద్దరు వ్యక్తులు అతడిని హతమార్చారు.
కారు లో ఆదివారం బుల్లెట్ గాయాలతో పడి ఉ న్న ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన నిజ్జర్ కెనడాలో ఉంటూ ఖలిస్థాన్ వాదాన్ని ప్రచా రం చేయడమే కాక, భారత్‌లో టెర్రరిస్టు కార్యకలాపాలకు నేతృత్వం వహిస్తున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

