ఇంధన ధరల పెరుగుదలపై.. పాదయాత్రతో నిరసన

తిరువనంతపురం: పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలపై ఒక రాజకీయ నేత వినూత్నంగా నిరసన తెలిపారు. సుమారు నెలన్నర రోజులపాటు కాలినడకతో 14 జిల్లాల్లో ప్రయాణించారు. కరోనా పరిస్థితులతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచడాన్ని కేరళ యూత్ కాంగ్రెస్ నాయకుడు అబిన్ తమరసేరి సహించలేకపోయారు. దీనిపై నిరసనగా జూలై 20 నుంచి పాదయాత్ర ప్రారంభించారు. కాసరగోడ్ నుండి తిరువనంతపురం వరకు కాలినడకన ప్రయాణించారు. బుధవారం అక్కడకు చేరుకున్న అబిన్‌కు యూత్ కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. కేరళ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గవర్నర్, సీఎం దృష్టికి తీసుకెళ్తారని ప్రతిపక్ష నేత సతీసన్ తెలిపారు.
కాగా, జూలై 20న కాసర్గోడ్ నుంచి తన నిరసన పాదయాత్రను ప్రారంభించినట్లు అబిన్ తమరసేరి చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధన ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా కేరళలోని 14 జిల్లాలను కవర్ చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసినట్లు వివరించారు. గవర్నర్, సీఎం, ప్రతిపక్ష నేతకు వీటిని పెన్ డ్రైవ్‌లో అందజేస్తానని అబిన్ వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

