Home
National
Kerala Lok Bhavan Bans Non Vegetarian Food For Governor Om Prakash Mathur And His Personal Staff
కేరళ లోక్‌భవన్‌లో నాన్‌వెజ్ బ్యాన్
కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ఓం ప్రకాశ్ మాథుర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
- బాధ్యతలు చేపట్టిన గంటల్లోనే గవర్నర్ ఆదేశాలు
- తీవ్రంగా తప్పుబట్టిన ప్రతిపక్షాలు
తిరువనంతపురం : కేరళ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే ఓం ప్రకాశ్ మాథుర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. లోక్‌భవన్‌లో మాంసాహారం వండటం, వడ్డించడాన్ని నిషేధించారు. దీనిపై కాంగ్రెస్, సీపీఐ(ఎం) తీవ్రంగా మండిపడ్డాయి. ప్రజలు ఏం తినాలో కూడా గవర్నరే నిర్ణయిస్తారా అంటూ ప్రశ్నించాయి.
కేరళ ప్రజల ఆహార సంప్రదాయంలో ఎక్కువగా మాంసాహారమే ఉంటుందని, ఇలాంటి నిర్ణయాలు ఏంటని మండిపడ్డాయి. ఈ విమర్శలపై లోక్‌భవన్ అధికారులు స్పందించారు. గవర్నర్ శాకాహారి కాబట్టి అలాంటి నిర్ణయం తీసుకున్నారని.. ఈ నిర్ణయం మాథుర్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయ సిబ్బందికి మాత్రమే వర్తిస్తుందని వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

