జమిలి ఎన్నికలు వద్దు
దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇది అప్రజాస్వామ్యం, రాజా ్యంగ విరుద్ధమంటూ పేర్కొంది.
- కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
తిరువనంతపురం: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను కేరళ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇది అప్రజాస్వామ్యం, రాజా ్యంగ విరుద్ధమంటూ పేర్కొంది. ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో దేశంలో ఏకకాలంలో అన్ని ఎన్నికలు జరపాలంటూ కోవింద్ కమిటీ చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ గురువారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్ తరపున మంత్రి ఎంబీ రాజేశ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ అజెండాకు అనుకూలంగానే దీనిని అమలు చేయడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని రాజేశ్ విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

