Karnataka: ఆన్లైన్లో ఉమ్మెత్త అమ్మకాలు.. అమెజాన్, బిగ్‌బాస్కెట్, ఇన్‌స్టామార్ట్ లైసెన్సులు రద్దు
Karnataka: కర్నాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ ఫుడ్ లైసెన్సులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విషపూరితమైన ఉమ్మెత్త పువ్వులు, కాయలను.. ఆన్లైన్ ద్వారా అమ్మడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది.
బెంగుళూరు: కర్నాటక(Karnataka) ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ ఫుడ్ లైసెన్సులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. విషపూరితమైన ఉమ్మెత్త పువ్వులు, కాయలను.. ఆన్లైన్ ద్వారా అమ్మడాన్ని ప్రభుత్వం సీరియస్ తీసుకున్నది. ప్రజా ఆరోగ్యం, ఆహార భద్రత కోణంలో ఈ చర్యలు తీసుకున్నది. ఈ మూడు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్న వారి లైసెన్సులను కూడా తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఉమ్మెత్త పువ్వుల గురించి ప్రమోషన్ చేస్తున్న ఆహార వ్యాపారవేత్తలు దీనికి సంబంధించిన సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఉమ్మెత్త ఉత్పత్తుల అమ్మకాలపై దర్యాప్తు చేపట్టాలని కర్నాటక ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆదేశించింది. అమెజాన్, బిగ్‌బాస్కెట్, ఇన్‌స్టామార్ట్ వేదికగా ఉమ్మెత్త ఉత్పత్తులు అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం స్పందించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

