నకిలీ కార్డుల ముఠాతో కర్ణాటక మంత్రికి సంబంధాలు!
నకిలీ ఐడీ కార్డులను తయారుచేస్తున్న ముఠా సభ్యుల్ని కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ఓటర్, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ముఖ్యమైన పత్రాల్ని తయారుచేయటంలో ఆరితేరిన మౌనేష్ కుమార్, భగత్, రాఘవేంద్రలను అదుపులోకి తీసుకున్నట్టు బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బెంగళూరు, అక్టోబర్ 21: నకిలీ ఐడీ కార్డులను తయారుచేస్తున్న ముఠా సభ్యుల్ని కర్ణాటక పోలీసులు పట్టుకున్నారు. నకిలీ ఓటర్, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ముఖ్యమైన పత్రాల్ని తయారుచేయటంలో ఆరితేరిన మౌనేష్ కుమార్, భగత్, రాఘవేంద్రలను అదుపులోకి తీసుకున్నట్టు బెంగళూరు క్రైంబ్రాంచ్ పోలీసులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిందితుల్లో ఒకడైన మౌనేష్ కుమార్‌కు కర్ణాటక మంత్రి బీఎస్ సురేశాతో సంబంధాలున్నట్టు ఆరోపణలు వెలువడ్డాయి. ముఠాను వెనుకుండి నడిపిస్తున్న మౌనేష్ కుమార్, రాష్ట్రమంత్రి బీఎస్ సురేశా కలిసి ఉన్న కొన్ని ఫొటోలు పోలీసులకు లభ్యమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
AA 23 | అల్లు అర్జున్- లోకేష్ కనగరాజ్ సినిమా అప్డేట్.. ఆలస్యం కానుందనే వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు!
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

