రహదారిపై గుంతలు… చీఫ్ ఇంజినీర్‌కు కోర్టు వారెంట్
బెంగళూరు: గుంతలమయమైన రహదారిపై దాఖలైన పిల్‌పై చీఫ్ ఇంజినీర్‌కు కోర్టు వారెంట్ జారీ చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. ఆ నగరంలోని రోడ్ల దుస్థితి వల్ల పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రోడ్డుపై గుంతల వల్ల లారీ కింద పడి ఒక టీచర్ మరణించారు. ఈ ఘటనపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ నెల 15న జరిగే విచారణకు బీబీఎంసీ చీఫ్ ఇంజినీర్ హాజరు కావాలని ఈ నెల 7న కోర్టు ఆదేశించింది. అయితే ఆయన హాజరు కాకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ నెల 17న జరిగే తదుపరి విచారణకు హాజకు కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
బెంగళూరు నగరంలోని రోడ్లపై గుంతలు, నిర్వహణ లోపంపై దాఖలైన పిల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరిగింది. చీఫ్ ఇంజినీర్‌ను కోర్టుకు హాజరుపరచాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కమల్ పంత్‌ను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను గురువారానికి వాయిదా వేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

