Illegal Abortions: 900 అక్రమ అబార్షన్లు చేసిన డాక్టరు అరెస్టు
Illegal Abortions: అక్రమ పద్ధతిలో 900 మందికి అబార్షన్లు చేసిన కర్నాటక డాక్టరును పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కొక్కరి నుంచి 30 వేలు వసూల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డాక్టరుతో పాటు అతనికి సహకరించిన టెక్నీషియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.
బెంగుళూరు: అక్రమరీతిలో అబార్షన్లు(Illegal Abortions) చేసిన ఓ డాక్టరును, ల్యాబ్ టెక్నీషియన్‌ను కర్నాటక పోలీసులు అరెస్టు చేశారు. గత మూడేళ్ల నుంచి ఆ డాక్టరు సుమారు 900 మందికి అక్రమంగా అబార్షన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ చందన్ బల్లాల్‌తో పాటు టెక్నీషియన్ నిసార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైసూరు జిల్లాలో ఉన్న ఆస్పత్రిలో పేషెంట్ నుంచి 30వేలు తీసుకుని అబార్షన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత వారమే ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో హాస్పిటల్ మేనేజర్ మీనా, రిసెప్షనిస్టు రిజ్మా ఖాన్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. అబార్షన్ల రాకెట్‌కు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు రిలీజ్ చేశారు. మాండ్యాలో ఉన్న బెల్లం తయారీ యూనిట్లో ఆల్ట్రాసండ్ స్కాన్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

