Kamal Haasan | నటుడు విజయ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కమల్ హాసన్
Kamal Haasan | తమిళనాడు సీఎం (Tamil Nadu CM), కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Hero Vijay) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విశ్వనాయకుడు కమల్ హాసన్ (Kamal Hassan) ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
Kamal Haasan : తమిళనాడు సీఎం (Tamil Nadu CM), కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Hero Vijay) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే విశ్వనాయకుడు కమల్ హాసన్ (Kamal Hassan) ఆయనకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజును పురస్కరించుకుని కమల్ హాసన్ స్పందిస్తూ.. ‘లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న నా ప్రియ సోదరుడు, ముఖ్యమంత్రి విజయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
మరోవైపు గత ఏడాది ‘థగ్ లైఫ్’ తో మెప్పించిన కమల్ హాసన్.. ప్రస్తుతం టాలీవుడ్ విజువల్ వండర్ ‘కల్కి 2’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. పార్ట్-1 ముగింపులో సుప్రీం యాస్కిన్‌గా కమల్ చూపించిన విశ్వరూపానికి కొనసాగింపుగా పార్ట్-2 లో ఆయన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఇంకోవైపు ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మైండ్ బ్లోయింగ్ కాంబో ఎట్టకేలకు సెట్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించబోతున్నారు. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో రాబోతున్న ఈ మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌పై అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

