డీపీడీపీ చట్టం నుంచి జర్నలిస్టులకు మినహాయింపు!
డిజిటల్ వ్యక్తిగత డాటా రక్షణ(డీపీడీపీ) చట్టంలోని ‘డాటా ఫిడ్యూషియరీస్(చట్ట నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన డాటా సేకరణ సంస్థలు)’ నిర్వచనం కిందకు జర్నలిస్ట్టులు, వార్తా సంస్థలు రావని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి.
న్యూఢిల్లీ: డిజిటల్ వ్యక్తిగత డాటా రక్షణ(డీపీడీపీ) చట్టంలోని ‘డాటా ఫిడ్యూషియరీస్(చట్ట నిబంధనలకు లోబడి పనిచేయాల్సిన డాటా సేకరణ సంస్థలు)’ నిర్వచనం కిందకు జర్నలిస్ట్టులు, వార్తా సంస్థలు రావని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. ఈ చట్టం పత్రికా స్వేచ్ఛను, పరిశోధనాత్మక పాత్రికేయాన్ని పరిమితం చేస్తునదనే ఆందోళనలను తగ్గించే ప్రయత్నంలో అవి ఈ వ్యాఖ్యలు చేశాయి.
డాటా ఫిడ్యూషియరీస్ నిర్వచనం కిందకు బ్యాంకలు, బీమా సంస్థలు, టెలికాం ఆపరేటర్లు, ఈ-కామర్స్ వేదికల వంటి డాటా సేకరణ, ప్రాసెస్ చేసే సంస్థలు వస్తాయిని ఆ వర్గాలు చెప్పాయి. జర్నలిస్టుల కార్యకలాపాలను స్పష్టంగా పరిరక్షించడానికి చట్టంలో సవరణ అవసరంపై ప్రభు త్వం తన వైఖరిని ఖరారు చేసిందా అన్న పీటీఐ ప్రశ్నకు బదులిస్తూ ప్రభుత్వం ఈ విషయంలో విశాల దృక్పథంతో ఉన్నదని వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

