Johnson & Johnson vaccine: ఇండియాలో దరఖాస్తు ఉపసంహరించుకున్న సంస్థ
అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson & Johnson) సంస్థ ఇండియాలో తన సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వర్గాలు వెల్లడించాయి.

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన జాన్సన్ అండ్ జాన్సన్ (Johnson & Johnson) సంస్థ ఇండియాలో తన సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమతి కోసం చేసుకున్న దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఈ విషయాన్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వర్గాలు వెల్లడించాయి. అయితే దరఖాస్తు ఉపసంహరణకు గల కారణాన్ని జే&జే వెల్లడించలేదు. తన జాన్సెన్ కొవిడ్ వ్యాక్సిన్ కోసం గత ఏప్రిల్‌లో ఈ సంస్థ దరఖాస్తు చేసుకుంది. అంతేకాదు జులైలోనే కొన్ని వేల డోసుల వ్యాక్సిన్లు వస్తాయన్న వార్తలూ వచ్చాయి.
అమెరికా ఈ వైరల్ వెక్టార్ వ్యాక్సిన్‌కు గత ఫిబ్రవరిలోనే అనుమతి ఇచ్చింది. అయితే ఆ వెంటనే ఈ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డకడుతోందన్న వార్తలు వచ్చాయి. ఇటు యూరప్‌లోనూ నాఢీ సంబంధిత సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అయితే తమ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌తోపాటు అన్ని వేరియంట్లపై సమర్థంగా పని చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

