Sanjay Singh | రేపే తొలి విడత పోలింగ్.. జన్ సురాజ్ పార్టీ అభ్యర్థి బీజేపీలోకి జంప్..!
Sanjay Singh | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తొలి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) కి ఎదురుదెబ్బ తగిలింది. ముంగేర్ అసెంబ్లీ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ టికెట్ దక్కించుకున్న ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ షాకిచ్చారు.
Sanjay Singh : బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) తొలి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) కి ఎదురుదెబ్బ తగిలింది. ముంగేర్ అసెంబ్లీ స్థానం నుంచి జన్ సురాజ్ పార్టీ టికెట్ దక్కించుకున్న ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ షాకిచ్చారు. ఆయన ఊహించని రీతిలో పోలింగ్‌కు కేవలం ఒక్కరోజు ముందు జేఎస్పీకి బైబై చెప్పి.. బీజేపీలోకి జంప్ అయ్యారు.
ముంగేర్ బీజేపీ అభ్యర్థి కుమార్ ప్రణయ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. దాంతో ముంగేర్ అసెంబ్లీ స్థానంలో త్రిముఖ పోరు అనుకుంటే అది ద్విముఖ పోరుగా మారింది. ఇప్పుడు ప్రధాన కూటములు అయిన ఎన్డీయే, మహాగఠ్‌బంధన్ మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

