Home
National
Iskcon To Set Up International University In Vrindavan Says Minister Yogendra Upadhyaya
బృందావన్‌లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం
బృందావన్‌లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ చెప్పారు. భగవద్గీత, సనాతన ధర్మాలను బోధిస్తుందని తెలిపారు. ఇది మన దేశ భవిష్యత్తు అవుతుందన్నారు.
మథుర: బృందావన్‌లో ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుందని ఉత్తరప్రదేశ్ మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ చెప్పారు. భగవద్గీత, సనాతన ధర్మాలను బోధిస్తుందని తెలిపారు. ఇది మన దేశ భవిష్యత్తు అవుతుందన్నారు.
ఇస్కాన్ బృందావన్‌లోని గురుకుల్లో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. వెయ్యేళ్ల క్రితం 10 వేల మంది విద్యార్థులకు విద్య నేర్పిన నలంద విశ్వవిద్యాలయం స్థాయికి ఇస్కాన్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయం చేరుకుంటుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

