Heart Attack | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): రక్తపోటును గుర్తించడానికి బీపీ మీటర్ (స్మిగ్మోమానోమీటర్)లో పై రీడింగ్‌ను సూచించే సిస్టోలిక్ రేటు ఎక్కువగా ఉంటే, భవిష్యత్తులో గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని మిషిగన్ మెడిసిన్ స్కూల్ పరిశోధకులు తెలిపారు.
18-39 ఏండ్ల మధ్య పురుషులకు సిస్టోలిక్ రీడింగ్ 119 ఎంఎంహెజీగా, మహిళలకు 110 ఎంఎంహెజీగా ఉంటుంది. అయితే, ఈ రీడింగ్ 10 ఎంఎంహెజీ పెరిగితే, గుండెపోటు వచ్చే ప్రమాదం 20-31 శాతం మేర ఎక్కువగా ఉంటుంది.