Indian Navy | సముద్ర దొంగల ఆటకట్టించిన ఇండియన్ నేవీ.. ఇరాన్ ఫిషింగ్ షిప్, 20 మంది సిబ్బంది సేఫ్ రిలీజ్..!
Indian Navy | సోమాలియా సముద్ర దొంగలు అపహరించిన ఇరాన్ ఫిషింగ్ షిప్‌ను అందులోని 20 మంది సిబ్బందిని భారత నావికాదళం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సహకారంతో సురక్షితంగా కాపాడింది. సముద్ర దొంగల ఆటకట్టించేందకు భారత నౌకాదళం ఇండియన్ ఫోర్స్‌తో కలిసి 48 గంటలపాటు ఓ సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించింది.
Indian Navy : సోమాలియా సముద్ర దొంగలు అపహరించిన ఇరాన్ ఫిషింగ్ షిప్‌ను అందులోని 20 మంది సిబ్బందిని భారత నావికాదళం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సహకారంతో సురక్షితంగా కాపాడింది. సముద్ర దొంగల ఆటకట్టించేందకు భారత నౌకాదళం ఇండియన్ ఫోర్స్‌తో కలిసి 48 గంటలపాటు ఓ సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించింది. పక్కా ప్రణాళికతో ముందుకు కదిలి సముద్ర దొంగలను తరిమికొట్టింది.
దాంతో దొంగలు హైజాక్ చేసిన మత్స్యకారుల నౌక చెరవీడింది. ఎలాంటి ప్రాణనష్టం లేకుండా 20 మంది సిబ్బందిని ఇండియన్ నేవీ రక్షించింది. అరేబియా సముద్రంలో ఇరాన్‌కు చెందిన ఫిషింగ్ షిప్ ‘అజిని (Azini)’ ని సోమాలియా సముద్ర దొంగలు అక్టోబర్ 29న హైజాక్ చేశారు. ఆ నౌకలోని 20 మంది సిబ్బందిని కాపాడేందుకు భారత నేవీ, భారత వైమానిక దళం సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. అక్టోబర్ 29న ఈ నౌక అపహరణకు గురైంది. నవంబర్ 2న ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Navy | సముద్ర దొంగల ఆటకట్టించిన ఇండియన్ నేవీ.. ఇరాన్ ఫిషింగ్ షిప్, 20 మంది సిబ్బంది సేఫ్ రిలీజ్..!
Mahesh Babu | గేమింగ్ రంగంలోకి సూపర్ స్టార్ మహేశ్ బాబు.. ‘టేక్‌డౌన్: జెనెసిస్’తో కొత్త ప్రయాణం!
Helicopters Collide: నేపాల్‌లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. వీడియో
Sai Pallavi | మాటల విషయంలో తప్పు తెలుసుకున్న సాయిపల్లవి.. ఇకపై ఆచితూచి మాట్లాడతానంటూ కీలక వ్యాఖ్యలు!
Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

