ఆదివారం 31 మే 2020
National - May 12, 2020 , 17:15:40

అడ‌విదున్నల హైజంప్ వీడియో చూడాల్సిందే

అడ‌విదున్నల హైజంప్ వీడియో చూడాల్సిందే

కుక్క‌లు, పిల్లులు, జింక‌లు అవ‌లీల‌గా జంప్ చేయ‌డం చాలా సార్లు చూస్తుంటారు. కానీ భారీ కాయమున్న జంతువు చాలా సుల‌భంగా ప‌ర్‌ఫెక్ట్ టైమింగ్ తో జంప్ చేయ‌డం చూశారా..? అయితే ఈ వీడియో చూడండి ఓ సారి. త‌మిళ‌నాడులోని అట‌వీ ప్రాంతంలో నుంచి వ‌చ్చిన ఇండియ‌న్స్ గౌర్స్ (అడ‌విదున్న‌లు) క‌ర్ర‌ల‌తో ఏర్పాటు చేసిన కంచె దెబ్బ‌తినకుండా తేలిక‌గా అవ‌త‌లివైపు జంప్ చేశాయి.

సుమారు 600 కిలోలకుపైగా బ‌రువుండే గౌర్స్ ఒక‌దాని వెనుక మ‌రొక‌టి జంప్ చేస్తున్న వీడియో త‌మిళ‌నాడుకు చెందిన ఓ వ్య‌క్తి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.  ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు.  


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo