Home
National
Indian Army Today Destroyed An Unexploded Mortar Shell Which Was Found In Balakote Area Of Poonch District
పూంచ్లో పేలని మోర్టార్ షెల్ గుర్తింపు.. నిర్వీర్యం చేసిన భారత సైన్యం
Mortar Shell: జమ్ముకశ్మీర్ రాష్ట్రం పూంచ్ జిల్లాలోని బాలాకోట్ ఏరియాలో భారత సైనికులు పేలకుండా పడివున్న ఓ మోర్టార్ షెల్ను గుర్తించారు. వెంటనే పై అధికారులకు

శ్రీనగర్: జమ్ముకశ్మీర్ రాష్ట్రం పూంచ్ జిల్లాలోని బాలాకోట్ ఏరియాలో భారత సైనికులు పేలకుండా పడివున్న ఓ మోర్టార్ షెల్ను గుర్తించారు. వెంటనే పై అధికారులకు సమాచారం అందించారు. దాంతో ఉన్నతాధికారులు, బాంబు డిస్పోజల్ టీమ్ హుటాహుటిన మోటార్ షెల్ను గుర్తించిన ప్రాంతానికి చేరుకున్నారు. పకడ్బందీ ఆపరేషన్ చేపట్టి ఆ మోర్టార్ షెల్ను నిర్వీర్యం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని, ఎవరికీ గాయాలు కూడా కాలేదని, ఎలాంటి ఆస్తినష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
https://twitter.com/ANI/status/1445706866365898766?s=20
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

