టెక్సాస్ జడ్జిగా భారత సంతతిరాలు ప్రమాణ స్వీకారం
Indian-American Juli A. Mathew takes oath as Texas county judge
న్యూఢిల్లీ: భారతీయ అమెరికన్, డెమోక్రటిక్ నేత జూ ఏ మాథ్య.. టెక్సాస్లోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండో సారి ఆమె ఆ బాధ్యతల్ని చేపట్టనున్నారు. కేరళలోని తిరువల్ల ఆమె స్వరాష్ట్రం. కాసరగడలోని బీమనాడే నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆమె ప్రమాణం చేశారు. నాలుగేళ్ల పాటు ఆమె కౌంటీ జడ్జిగా చేస్తారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ నేత ఆండ్రూపై మాథ్యూ 123,116 ఓట్ల తేడాతో గెలుపొందారు.
15 ఏళ్లుగా ఆమె న్యాయవృత్తిలో ఉన్నారు. టార్చర్, సివిల్ లిటిగేషన్, క్రిమినల్ మేటర్స్ లాంటి అంశాల్లో ఆమె కేసుల వాదిస్తుంటారు. జువెనైల్ ఇంటర్వెన్షన్, మెంటల్ హెల్త్ కోర్టుకు అధిపతిగా ఆమె కొనసాగుతున్నారు. ఫిలడెల్ఫియాలో మాథ్యూ పెరిగింది. పెన్ స్టేట్ యూనివర్సిటీకి ఆమె హాజరైంది. దెలావర్ లా స్కూల్ నుంచి ఆమె డాక్టరేట్ పొందారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

