‘సూర్యాస్త్ర’ పరీక్ష సక్సెస్
స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా కీలక ముందగుడు పడింది. పుణెకు చెందిన ప్రైవేట్ రక్షణ రంగ సంస్థ ‘నిబే లిమిటెడ్' అభివృద్ధి చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది.
న్యూఢిల్లీ, మే 20 : స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా కీలక ముందగుడు పడింది. పుణెకు చెందిన ప్రైవేట్ రక్షణ రంగ సంస్థ ‘నిబే లిమిటెడ్’ అభివృద్ధి చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. బుధవారం చాందీపూర్లో సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ పనితీరును పరీక్షించగా, రెండు రాకెట్లు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
150, 300 కిలోమీటర్ల రేంజ్లో సూర్యాస్త్రకు చెందిన రెండు రకాల రాకెట్లను పరీక్షించి చూసినట్టు సదరు కంపెనీ తెలిపింది. ఇందులో ఉపయోగించిన గైడెడ్ రాకెట్లు లక్ష్యాలను దాదాపు 1.5 నుండి 2 మీటర్ల కచ్చితత్వంతో తాకినట్టు పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

