Gender Gap: లింగ వ్యత్యాసం.. పడిపోయిన భారత్ స్థానం
Global Gender Gap : జెండర్ గ్యాప్‌లో ఇండియా ర్యాంక్ తగ్గింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్టు ప్రకారం 131 స్థానంలో ఇండియా నిలిచింది. ఏడాదిలో లింగ వ్యత్యాసం మరింత పెరిగినట్లు రిపోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: జెండర్ గ్యాప్‌లో ఇండియా ర్యాంక్ చాలా తక్కువగా ఉంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిపోర్టు ప్రకారం 131 స్థానంలో ఇండియా నిలిచింది. లింగ వ్యత్యాసం మరింత పెరిగినట్లు రిపోర్టు స్పష్టం చేసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో 148 సభ్యదేశాలు ఉన్నాయి. దాంట్లో భారత్ 131 స్థానంలో నిలిచింది. గత ఏడాది నుంచి ఇప్పుడు రెండు స్థానాలు పడిపోయింది. సమానత్వం ఇండియాలో కేవలం 64.1 శాతమే ఉన్నట్లు రిపోర్టులో తెలిపారు. దక్షిణాసియా దేశాల్లో ఇండియాదే అత్యల్ప స్థానం అని పేర్కొన్నారు. గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టును గురువారం రిలీజ్ చేశారు. గత ఏడాది లింగ వ్యత్యాసం రిపోర్టులో ఇండియా 129వ స్థానంలో ఉన్నది. నాలుగు కీలకమైన అంశాల ఆధారంగా గ్లోబల్ జెండర్ గ్యాప్ విశ్లేషణ చేస్తారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

