Coronavirus | 24 గంటల్లో 514 కొత్త కేసులు.. మూడు మరణాలు
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులతో పోలిస్తే రోజూవారీ కేసుల్లో నేడు తగ్గుదల కనిపించింది. గత 24 గంటల వ్యవధిలో 514 కేసులు బయటపడ్డాయి.
Coronavirus | దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వ్యాప్తి కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులతో పోలిస్తే రోజూవారీ కేసుల్లో నేడు తగ్గుదల కనిపించింది. గత 24 గంటల వ్యవధిలో 514 కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Health Ministry) వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో వైరస్ బారిన పడినవారి సంఖ్య 4,50,20,386కు చేరింది.
ప్రస్తుతం దేశంలో 3,422 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక నిన్న ఒక్కరోజే మూడు మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇద్దరు, కర్ణాటకలో ఒకరు మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,33,409కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకూ 4,44,83,502 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో 0.01 శాతం మాత్రమే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,82,284 ) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
Also Read..
YouTube India | అసభ్యకర వీడియోలు.. యూట్యూబ్ ఇండియాకు సమన్లు
Amazon Layoffs | అమెజాన్లో మళ్లీ లేఆఫ్స్ కలకలం.. వందలమందిపై వేటు..!
Air Canada | షాకింగ్.. టేకాఫ్కు సిద్ధంగా ఉన్న విమానంలోంచి దూకేసిన ప్రయాణికుడు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

