జూన్ 1న ఇండియా కూటమి సమావేశం
లోకసభ ఎన్నికల్లో పనితీరు, రాబోయే ఫలితాలపై చర్చించేందుకు ‘ఇండియా కూటమి’ పార్టీలు జూన్ 1న న్యూఢిల్లీలో సమావేశం కాబోతున్నాయి.
- రాలేమన్న తృణమూల్
న్యూఢిల్లీ, మే 27: లోకసభ ఎన్నికల్లో పనితీరు, రాబోయే ఫలితాలపై చర్చించేందుకు ‘ఇండియా కూటమి’ పార్టీలు జూన్ 1న న్యూఢిల్లీలో సమావేశం కాబోతున్నాయి. సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ రోజు మధ్యాహ్నం ఈ సమావేశం ఏర్పాటుచేసినట్టు సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. కాగా, ఈ సమావేశానికి హాజరుకావటం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెలిపింది. ఓటింగ్లో పాల్గొనాల్సి ఉన్నందున సమావేశానికి రాలేమని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ, పార్టీ జనరల్ సెక్రెటరీ అభిషేక్ బెనర్జీ తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ సమావేశానికి నేతృత్వం వహిస్తారని తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

