బెంగళూరులో ఇండియా కూటమి నిరసన
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో గురువారం నిరసన తెలిపింది.
బెంగళూరు : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి బెంగళూరులోని ఫ్రీడమ్ పార్కులో గురువారం నిరసన తెలిపింది. సీఎం డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్ధరామయ్యలతో పాటు కాంగ్రెస్ నేతలు, ఎస్పీ నేతలు, సీపీఐ, సీపీఎం, ఫార్వర్డ్‌బ్లాక్ తదితర పార్టీల నేతలు ఇందులో పాల్గొన్నారు. నిరసనల్లో భాగంగా జ్ఞానేశ్‌ను అరెస్ట్ చేస్తున్నట్టు నాటకీయ ప్రదర్శన చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

