RV Deshpande | కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆర్వీ దేశ్‌పాండే ప్రమాణస్వీకారం
RV Deshpande | కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ సభ్యుడు ఆర్వీ దేశ్‌పాండే (RV Deshpande) ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆర్వీ దేశ్‌పాండే చేత ప్రమాణస్వీకారం చేయించారు.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ సభ్యుడు ఆర్వీ దేశ్‌పాండే (RV Deshpande) ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ ఆర్వీ దేశ్‌పాండే చేత ప్రమాణస్వీకారం చేయించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారిగా ఇవాళ అసెంబ్లీ సమావేశం అవుతున్నది.
ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం అనంతరం స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. దానికిముందు ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. కాగా, ఈ నెల 10న జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 స్థానాలకుగాను 135 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

