Viral Video | ఆశా భోస్లే ఐకానిక్ సాంగ్‌కు క్రేజీ స్టెప్స్‌తో దుమ్మురేపిన బామ్మ
ఆశా భోంస్లే ఆలపించిన ఐకానిక్ సాంగ్ పియా తు ఆబ్ తో ఆజా సాంగ్‌కు ఓ పెద్దావిడ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
న్యూఢిల్లీ : ఆశా భోస్లే ఆలపించిన ఐకానిక్ సాంగ్ పియా తు ఆబ్ తో ఆజా సాంగ్‌కు ఓ పెద్దావిడ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన వీడియో (Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆమె ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటో్ంది.
ఇన్‌స్టాగ్రాంలో వైరల్భయానీ పేజ్ ఈ వీడియో షేర్ చేయగా ఇప్పటివరకూ లక్షకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వీడియోలో బామ్మ క్రేజీ స్టెప్స్‌తో ఏమాత్రం అలసటకు గురవకుండా ఈజ్‌తో పెర్ఫామెన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. అతిధులు చుట్టూ చేరి ప్రోత్సహిస్తుండగా ముఖంపై చిరునవ్వుతో ఆమె ప్రాణం పెట్టి డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంటుంది.
పలువురు మహిళలు సైతం ఆమె ఉత్సాహాన్ని చూసి డ్యాన్స్ చేయడం ఈ క్లిప్‌లో కనిపిస్తుంది. బామ్మ క్రేజీ డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు. లవ్, హార్ట్ ఎమోజీలతో కామెంట్స్ సెక్షన్‌ను హోరెత్తించారు. ఈ సాంగ్‌కు ఆర్డీ బర్మన్ కంపోజ్ చేయగా లెజెండరీ సింగర్ ఆశా భోస్లే హృద్యంగా ఆలపించారు.
Read More
IIFA 2023 | కత్రినా పాటకు డ్యాన్స్ చేస్తూ.. కిందపడిపోబోయిన విక్కీ కౌశల్.. వీడియో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

