కేంద్రం నయా టోల్ రూల్.. హైవేలపై ఎంత దూరం, ఎంత సమయం ప్రయాణిస్తున్నారనే దాని ఆధారంగా చార్జీల బాదుడు!
కేంద్ర ప్రభుత్వం టోల్ విధానాన్ని ప్రక్షాళన చేస్తున్న క్రమంలో ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రానుందని చెబుతున్నారు.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం టోల్ విధానాన్ని ప్రక్షాళన చేస్తున్న క్రమంలో ఇక నుంచి హైవేలపై వాహనం పరిమాణం, వాహనం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వసూలు చేసే విధానం అమల్లోకి రానుందని చెబుతున్నారు. యూజర్లు వాడిన విద్యుత్‌కు ఎలాగైతే బిల్లు చెల్లిస్తారో అదే తరహాలో వాహనం సైజు, రోడ్డుపై అది ప్రయాణించిన దూరం ఆధారంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు చేస్తారు.
టోల్ వసూళ్ల ప్రక్రియ మరింత సమర్ధంగా ఉండేలా టోల్ విధానాన్ని ప్రక్షాళన చేయాలని కేంద్రం యోచిస్తోంది. నూతన విధానానికి అనుగుణంగా వాహనం హైవేలపై ఎంత సమయం, ఎంత దూరం ప్రయాణించిందనే దాని ఆధారంగా టోల్ వసూలు చేస్తారు.
కాగా 60 కిలోమీటర్ల పరిధిలో ఉండే ప్రతి కలెక్షన్ పాయింట్స్ వద్ద టోల్ ట్యాక్స్ వసూలు చేయబోరని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ దూరంలో ఉండే ఇతర కలెక్షన్ పాయింట్స్‌ను మూసివేస్తామని మంత్రి పేర్కొన్నారు. కాగా మంత్రి ప్రతిపాదనపై పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లోనూ ప్రతిపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Centre
- plans
- toll collection
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

