Home
National
In A Joint Operation Army And Police Have Recovered 19 Grenades In The General Area Of Phagla Pooch District
సంచిలో 19 గ్రెనేడ్లు.. స్వాధీనం చేసుకున్న పోలీసులు
Grenades: జమ్ముకశ్మీర్‌లో భారీగా గ్రెనేడ్లు పట్టుబడ్డాయి. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ అధికారులు ఆదివారం ఉదయం పూంచ్ జిల్లాలో

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీగా గ్రెనేడ్లు పట్టుబడ్డాయి. జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ అధికారులు ఆదివారం ఉదయం పూంచ్ జిల్లాలో సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫాగ్లా ఏరియాలో వారికి అనుమానాస్పదంగా ఓ బస్తా కనబడింది. ఆ బస్తాను తెరిచి చూడగా అందులో గ్రేనేడ్లు కనిపించాయి. సంచిలో మొత్తం 19 గ్రెనేడ్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. వాటిని సీజ్ చేశారు. ఉగ్రవాదులు విధ్వంసం సృష్టండం కోసం ఈ గ్రెనేడ్లను దాచిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

