సాధారణంగా పెళ్లిళ్లలో ఫుడ్ వేస్ట్ చేస్తుంటారు. అది కామన్. ఎందుకంటే.. ప్లేట్లో పెట్టుకున్నంత అన్నం కొందరు తినరు. అన్నంతో పాటు కూరలు, ఇతర ఫుడ్‌ను కూడా వేస్ట్ చేస్తుంటారు. ఇది కేవలం పెళ్లిళ్లలోనే జరిగేది కాదు.. ప్రతి ఫంక్షన్లో జరిగేదే. ఆహారాన్ని వేస్ట్ చేయొద్దు అని చెప్పినా ఎవ్వరూ వినరు. ప్లేట్ నిండా పెట్టుకుంటారు.. అందులో సగం కూడా తినరు. వండిన దాంట్లో సగం ఇలా వేస్టేజ్ కింద పోయేదే.
తాజాగా ఐఏఎస్ ఆఫీసర్ అవనీష్ శరణ్ ఓ పెళ్లిలో వేస్ట్ అయిన ఫుడ్ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. మీ పెళ్లిలో ఫోటోగ్రఫర్ మిస్ చేసే ఫోటో ఇదే. ఆహారాన్ని వృథా చేయడం ఆపండి.. అంటూ ఆయన క్యాప్షన్ పెట్టాడు.
The photo that your wedding photographer missed.
Stop wasting FOOD. pic.twitter.com/kKx9Mxadpp
— Awanish Sharan (@AwanishSharan) February 18, 2022
ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ప్రజల్లో ఆహారం వృథా గురించి సరైన అవగాహన లేదు. ప్రతి రోజు 20 కోట్ల మంది భారతీయులు ఆహారం దొరక్క ఖాళీ కడుపుతో ఉంటున్నారు. అందుకే ఆహారాన్ని ఇకనైనా వృథా చేయకండి.. అంటూ ఐఏఎస్‌కు సపోర్ట్ చేస్తున్నారు.
Sir wasting food is sin but nowdays people are not taking due care of this wasting. Awareness about this topic is very necessary. I am lucky I learned it at very eraly age inspite of having privilege of govt food all time in school college but i have never taken extra food.
— Ishwar Chandra Agrahari (@Ishwarc40625114) February 18, 2022
Please stop wasting food 🙏.
Over 20 crore Indians sleep empty-stomach every day. pic.twitter.com/jpK0ce9BXA— Mohd vasim (@mr_vasim30) February 18, 2022
Also make arrangement for distribution of surplus food for downtroden
— CS A Shankar (@CSAShankar1) February 18, 2022
It is high time we talk about wastage of food in our celebrations.we can even enact a law that the responsibility of the organizars to see that food is not wasted.why can't we have only limited varieties in our feasts..so much food is wasted various ways..duty of every one of us
— Sundaravadivel S (@Sundara84408385) February 18, 2022
Wastage of food is one of the biggest problem in our country
— રજત મકવાણા (@rajatmakwana2) February 18, 2022