దండం పెడుతా మాస్కులు ధరించండి: ముంబై మేయర్
Mumbai Mayor: మీకు దండం పెడుతా అందరూ మాస్కులు ధరించండి అంటూ విజ్ఞప్తి చేశారు.

ముంబై: దేశమంతటా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. మహరాష్ట్రలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నది. అందులోనూ రాజధాని ముంబైలో అయితే రోజురోజుకు కొత్త కేసులు అంతకంతకే పెరిగిపోతున్నాయి. అయినా ముంబై వాసుల్లో కొందరు కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మాస్కులు ధరంచకుండా, సామాజిక దూరం పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారు.
ఈ నేపథ్యంలో ముంబై మేయర్ కిశోరీ పెడ్నేకర్ కరోనా నిబంధనలు పాటించాలంటూ నగర ప్రజలను ప్రాధేయపడ్డారు. మీకు దండం పెడుతా అందరూ మాస్కులు ధరించండి అంటూ విజ్ఞప్తి చేశారు. సింగిల్ మాస్కు కాకుండా డబుల్ మాస్కు ధరించాలని సూచించారు. ఎంతో అత్యవసరమైన పని ఉంటే తప్ప జనం ఎవరూ రోడ్లపైకి రాకూడదని కోరారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
పోలీస్ అధికారికే రూ.97 వేలు టోకరా.. నైజీరియన్ అరెస్ట్
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి.. నిద్రమత్తులో ఢీకొట్టానన్న నిందితుడు
నన్ను భారత్‌కు అప్పగించొద్దు.. యూకే హైకోర్టులో నీరవ్‌మోదీ పిటిషన్
నేడు హైదరాబాద్‌కు స్పుత్నిక్ వీ టీకా డోసులు
మహిళకు వింత రోగం.. నవ్విన ప్రతిసారి నిద్రలోకి..!
మోడెర్నా టీకాను లిస్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

