ఆ అమరులకు శిరసు వంచి మొక్కుతున్నా: అమిత్ షా

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఎన్కౌంటర్లో ప్రాణ త్యాగాలు చేసిన ఆ అమరులకు తాను శిరసు వంచి మొక్కుతున్నానని చెప్పారు. వారి పరాక్రమాన్ని జాతి ఎప్పటికీ మర్చిపోదన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అభివృద్ధికి అడ్డుపడుతూ, శాంతి సామరస్యాలకు విఘాతం కలిగిస్తున్న మావోయిస్టులపై ఇకపై కూడా పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన అమిత్ షా భద్రతా బలగాలపై మావోయిస్టుల దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించాలని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌ను అమిత్ షా ఆదేశించారు. కాగా, సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతాబలగాలపై మావోయిస్టులు ఆకస్మికంగా దాడి చేయడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్‌కు కరోనా
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

