Delhi CP | ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా హోంగార్డ్స్ డీజీకి అదనపు బాధ్యతలు
Delhi CP | ఢిల్లీ (Delhi) పోలీస్ కమిషనర్ (Police Commissioner) గా హోంగార్డ్స్ డీజీ (Home guards DG), ఏజీఎంయూటీ క్యాడర్ (AGMUT cadre) కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి (Seinior IPS officer) ఎస్బీకే సింగ్ (SBK Singh) కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
Delhi CP : ఢిల్లీ (Delhi) పోలీస్ కమిషనర్ (Police Commissioner) గా హోంగార్డ్స్ డీజీ (Home guards DG), ఏజీఎంయూటీ క్యాడర్ (AGMUT cadre) కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి (Seinior IPS officer) ఎస్బీకే సింగ్ (SBK Singh) కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఉన్న సంజయ్ అరోరా (Sanjay Arora) పదవీకాలం జూలై 31 తో ముగిసింది.
దాంతో ఆయన స్థానంలో కొత్త పోలీస్ కమిషనర్‌గా సింగ్‌ను నియమించారు. అవుట్ గోయింగ్ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా నుంచి ఎస్బీకే సింగ్ బాధ్యతలు స్వీకరించారు. సంజయ్ అరోరా తర్వాత ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా ఎవరిని నియమించాలనే విషయంలో తీవ్ర తర్జనభర్జనలు జరిగాయి. వేరే రాష్ట్ర క్యాడర్‌కు చెందిన వ్యక్తిని నియమించాలా లేదంటే ఢిల్లీ-యూటీ క్యాడర్‌కు చెందిన వ్యక్తిని నియమించాలా..? అనే విషయంలో తీవ్ర మంతనాలు జరిపారు.
చివరకు ‘అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం, యూనియన్ టెరిటరీస్ (AGMUT)’ క్యాడర్‌కు చెందిన ఎస్బీకే సింగ్‌ను ఢిల్లీ నగర నూతన పోలీస్ కమిషనర్‌గా నియమించారు.
Read More >>
దారుణం.. చేతిరాత సరిగా లేదని క్యాండిల్‌తో బాలుడి చేయి కాల్చిన టీచర్
పుట్టినరోజు నాడే కత్తులతో పొడిచి యువకుడి దారుణ హత్య..!
ఆరు భారతీయ చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య.. రద్దైన వందలాది విమానాలు
ప్రజ్ఞా ఠాకూర్ సహా ఏడుగురు నిర్దోషులే.. మాలేగావ్ పేలుడు కేసులో ముంబై కోర్టు సంచలన తీర్పు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

