Heavy rains in Mumbai | ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. నేడు స్కూల్స్, కాలేజీలకు హాలిడే
Heavy rains in Mumbai | మహారాష్ట్రను(Maharastra) భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు(Heavy rains) ముంబై నగరంలోని(Mumbai,) పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Heavy rains in Mumbai | మహారాష్ట్రను(Maharastra) భారీ వర్షాలు ముంచెత్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు(Heavy rains) ముంబై నగరంలోని(Mumbai,) పలు లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. దాదర్ లోని హిందూ కాలనీ పరిసరాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరి వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు, భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా రాష్ట్రంలోని పన్వెల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
పన్వెల్, ఉరాన్, పాల్ఘర్, రాయ్‌గఢ్ ప్రాంతాల్లో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడంతో జిల్లా కలెక్టర్ అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. పరిస్థితులను బట్టి స్థానిక అధికారులు మరిన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు సూచించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

