HomeNationalHeavy Snowfall Drapes Himachal Pradesh In White Blanket
కొండలా పేరుకుపోయిన మంచు
ప్రముఖ పర్యాటక ప్రాంతం లాహుల్-స్పితిలో విపరీతంగా మంచుకురుస్తున్నది. దీంతో రహదారిపై పేరుకుపోయిన మంచును తొలగించడంతో వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. రహదారి పక్కన కొండలా పేరుకుపోయిన మంచు చూపరులను ఆకట్టుకుంటున్నది.