రోడ్లు, రహదారులు దెబ్బతినటంతో హిమాచల్ ప్రదేశ్ మండీ జిల్లాలో ఉప్పొంగుతున్న వాగును ఆరోగ్య కార్యకర్త కమలా దేవి ఇలా దూకి దాటారు. రెండు నెలల శిశువుకు టీకా వేసేందుకు ఆమె చూపిన ధైర్యం, వృత్తి నిబద్ధతను అందరూ ప్రశంసిస్తున్నారు.
మెడికల్ కిట్‌ను భుజాన వేసుకొని ఆమె విధులు నిర్వర్తిస్తున్న తీరును ‘ఎక్స్’లో పలువురు కొనియాడారు.