4 ఏండ్ల లోపు పిల్లలకు ఆ మందులు వద్దు.. కేంద్రం ఆదేశం
జలుబు, దగ్గు నివారణకు ఉపయోగించే క్లోర్ఫెనిరమైన్ మాలియేట్, ఫినైల్ఎఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ మిశ్రమం కలిగిన మందులను నాలుగేండ్ల లోపు వయసు గల పిల్లలకు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 22: జలుబు, దగ్గు నివారణకు ఉపయోగించే క్లోర్ఫెనిరమైన్ మాలియేట్, ఫినైల్ఎఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ మిశ్రమం కలిగిన మందులను నాలుగేండ్ల లోపు వయసు గల పిల్లలకు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్(డీటీఏబీ) సిఫార్సుల మేరకు శనివారం ఈ ఉత్తర్వును జారీచేసింది. ఈ ఔషధాల కలయిక వల్ల కలిగే ఆరోగ్యపరమైన ముప్పుల నుంచి చిన్ని పిల్లలను రక్షించడమే ఈ ఆంక్షల ఉద్దేశమని ప్రభు త్వం పేర్కొంది.
నిర్దిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్న మందుల ప్యాకేజింగ్, ప్యాకేజీలోని సమాచార పత్రాలు, ప్రచార సామగ్రిపై హెచ్చరికను ప్రముఖంగా ప్రదర్శించాలని ప్రభుత్వ ఔష ధ తయారీ సంస్థలను ఆదేశించింది. 4 సంవత్సరాల కంటే తక్కువ వయ సు ఉన్న పిల్లల్లో ఈ మందులను ఉపయోగించకూడదని స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.నిపుణులఅభిప్రా యం ప్రకారం ఈ మిశ్రమం చిన్న పిల్లలకు ఆరోగ్యపరమైన ము ప్పును కలిగించవచ్చు. అదేసమయం లో ఈ వయసు వారికి సురక్షిత ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
Niranjan Reddy | కొడంగల్ నిర్వాసితులకు ఒక న్యాయం.. వనపర్తి నిర్వాసితులకు మరో న్యాయమా? : మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
SA vs AUS | రెన్షా సూపర్ సెంచరీ.. గొప్పగా పుంజుకున్న ఆస్ట్రేలియా..!
Netflix | నెట్‌ఫ్లిక్స్‌లో భారీ ఉద్యోగాల కోత.. 5 శాతం సిబ్బందిని తొలగించేందుకు సన్నాహాలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

