HomeNationalHe Number Of People Renouncing Indian Citizenship Is Increasing Significantly
భారత పౌరసత్వాన్ని వదిలేస్తున్నారు!
భారత పౌరసత్వాన్ని వదులుకొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2011 నుంచి 2022 వరకు 16,63,440 మంది పౌరసత్వాన్ని వదులుకోగా.. గత ఏడాదే 2,25,620 మంది వదులుకున్నారు.
న్యూఢిల్లీ: భారత పౌరసత్వాన్ని వదులుకొంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. 2011 నుంచి 2022 వరకు 16,63,440 మంది పౌరసత్వాన్ని వదులుకోగా.. గత ఏడాదే 2,25,620 మంది వదులుకున్నారు.