Haryana CM | అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హర్యానా సీఎం నామినేషన్.. Video
Haryana CM | హర్యానా (Haryana) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కోలాహలం కొనసాగుతున్నది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి.
Haryana CM : హర్యానా (Haryana) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కోలాహలం కొనసాగుతున్నది. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు నామినేషన్ల (Nominations) పర్వం కూడా కొనసాగుతున్నది. వివిధ పార్టీల తరఫున బరిలో నిలువబోతున్న అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి (Haryana CM) నాయబ్‌సింగ్ సైనీ (Nayab Singh Saini) నామినేషన్ వేశారు.
#WATCH | Haryana CM Nayab Singh Saini files his nomination as BJP candidate from Ladwa assembly constituency. Union Minister and former Haryana CM Manohar Lal Khattar is also with him. pic.twitter.com/AeiRs2IknK
— ANI (@ANI) September 10, 2024
ఆయన లద్వా (Ladhwa) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ సందర్భంగా నాయబ్ సింగ్‌తోపాటు హర్యానా మాజీ సీఎం (Former CM) మనోహర్‌లాల్ ఖట్టర్ (Manoharlal Khatter) కూడా ఉన్నారు. కాగా హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 5న ఒకే విడతలో పోలింగ్ (Polling) జరగనుంది. అక్టోబర్ 8న ఓట్లను లెక్కించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

