Home
National
Hackers Have Attacked The Let Me Spy App Used For Surveillance Parental Control Employee Monitoring On The Users Of Rt Phones
Hacking | లెట్మీ స్పై యాప్ హ్యాకింగ్.. లక్షలాది మంది డాటా గల్లంతు
స్మార్ట్ఫోన్లు వాడుతున్నవారిపై నిఘా (పేరెంటెల్ కంట్రోల్, ఎంప్లాయి మానిటరింగ్) కోసం ఉపయోగించే ‘లెట్ మీ స్పై’ యాప్‌పై హ్యాకర్లు దాడిచేశారు. యాప్ సర్వర్లపై హ్యాకర్లు దాడి చేశారని, అందులోని సమాచారమంతా తొలగించారని బుధవారం ‘లెట్మీ స్పై’ కంపెనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Hacking | న్యూఢిల్లీ, జూన్ 28: స్మార్ట్ఫోన్లు వాడుతున్నవారిపై నిఘా (పేరెంటెల్ కంట్రోల్, ఎంప్లాయి మానిటరింగ్) కోసం ఉపయోగించే ‘లెట్ మీ స్పై’ యాప్‌పై హ్యాకర్లు దాడిచేశారు. యాప్ సర్వర్లపై హ్యాకర్లు దాడి చేశారని, అందులోని సమాచారమంతా తొలగించారని బుధవారం ‘లెట్మీ స్పై’ కంపెనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఫోన్ ట్రాకింగ్ స్పైవేర్‌గా పేర్కొనే ఈ యాప్‌ను భారత్ సహా పలు దేశాల్లో లక్షలాది మంది వినియోగదారులు వాడుతున్నారు. ఈనేపథ్యంలో సర్వర్లలో నిక్షిప్తమైన సమాచారమంతా హ్యాకర్లకు చేరిందని, ఈమెయిల్ అడ్రస్‌లు, టెలిఫోన్ నెంబర్లు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం నేరగాళ్లు చేతికి చిక్కే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

