GO BACK MODI: ఈ రోజు టాప్ ట్రెండింగ్ హాష్‌ట్యాగ్ ఇన్ ఇండియా ఇదే!!
ఈ రోజు ట్విటర్లో 'గో బ్యాక్ మోదీ' హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్వి దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఇదేరోజు సాయంత్రం తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. కాగా, విభజన హామీలు అమలుచేయకుండా తెలంగాణకు ఎలా వస్తారంటూ ఇటు తెలంగాణ నెటిజన్లు, మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ అటు తమిళనాడు ప్రజలు మండిపడుతున్నారు. ట్విటర్లో 'గ్యో బ్యాక్ మోదీ' అనే హాష్‌ట్యాగ్‌తో నిరసన తెలుపుతున్నారు.
హైదరాబాద్: ఈ రోజు ట్విటర్లో ‘గో బ్యాక్ మోదీ’ హ్యాష్‌ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ద్వి దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఇదేరోజు సాయంత్రం తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. కాగా, విభజన హామీలు అమలుచేయకుండా తెలంగాణకు ఎలా వస్తారంటూ ఇటు తెలంగాణ నెటిజన్లు, మోదీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నారంటూ అటు తమిళనాడు ప్రజలు మండిపడుతున్నారు. ట్విటర్లో ‘గ్యో బ్యాక్ మోదీ’ అనే హాష్‌ట్యాగ్‌తో నిరసన తెలుపుతున్నారు.
‘గో బ్యాక్ మోదీ’ అనే హాష్‌ట్యాగ్ గురువారం ట్విటర్లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ హాష్‌ట్యాగ్‌తో ఇప్పటివరకూ 3లక్షల 18వేల మంది ట్వీట్లు చేశారు. ఉత్తరాదికి నిధులిస్తూ దక్షిణాది రాష్ట్రాలపై మోదీ వివక్ష చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై నరేంద్ర మోదీకి తెలంగాణ నెటిజన్లు 17 ప్రశ్నలు సంధించారు. తమ రాష్ట్రానికి అడుగడుగునా అన్యాయం చేస్తూ ఇక్కడి ఎలా వస్తారని ప్రశ్నించారు. గో బ్యాక్ మోదీ అంటూ విరుచుకుపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

