Home
National
Getty Images Files For Bankruptcy Due To Ai Disruption 4 8 Billion Market Value Wiped Out
ఏఐ దెబ్బ.. ‘గెట్టి ఇమేజెస్’ దివాలా
ఏఐ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పే ఘటన ఇది. ఏఐ రాక ముందు ఫొటోగ్రఫీ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలిన గెట్టి ఇమేజెస్ కంపెనీ దివాలా తీసింది. దాదాపు 4.8 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఈ కంపెనీ..
- 4.8 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరి
న్యూఢిల్లీ : ఏఐ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పే ఘటన ఇది. ఏఐ రాక ముందు ఫొటోగ్రఫీ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు ఏలిన గెట్టి ఇమేజెస్ కంపెనీ దివాలా తీసింది. దాదాపు 4.8 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన ఈ కంపెనీ.. ఇప్పుడు అప్పులభారంతో దివాలా తీసేదాకా వచ్చింది. ఒకప్పుడు ప్రింట్ మీడియా, డిజిటల్, న్యూస్ పోర్టల్ ఇలా అనేక రంగాలకు తమ ఫొటోలను అందించింది ఈ సంస్థ. కానీ ఏఐ వచ్చిన తర్వాత అన్ని రంగాలు ఫొటోలను తామే జనరేట్ చేసుకుంటున్నాయి. జెట్టి పెయిడ్ ఫొటోలను ఎవరూ వాడకపోవడంతో నష్టాలు తలెత్తాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కడి స్తంభాలు అక్కడే!
ఏఐ దెబ్బ.. ‘గెట్టి ఇమేజెస్’ దివాలా
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

