కరోనాతో అనాథలైన పిల్లలకు ఉచిత విద్య
ఉచిత విద్య| దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తున్నది. దీంతో చాలా మంచి అనాథలుగా మారిపోతున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది.

అగర్తలా: దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా కుటుంబాల్లో విషాదాన్ని మిగిలిస్తున్నది. దీంతో చాలా మంచి అనాథలుగా మారిపోతున్నారు. కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలని త్రిపుర ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా అనాథాశ్రమాల్లో ఉండని పిల్లలకు ప్రతినెల రూ.3500 ఇస్తామని సీఎం బిప్లబ్ దేబ్ ప్రకటించారు. చిన్నారులకు 18 ఏండ్లు నిండేవరకు ఈ ఆర్థిక సాయం కొనసాగుతుందని వెల్లడించారు. కరోనా వల్ల అనాథలైన చిన్నారులకు ఇలాంటి పథకాన్నే మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రకటించాయి.
త్రిపురలో నిన్న 595 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 49,885కు చేరాయి. ఇందులో 6919 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 42,468 మంది కోలుకున్నారు. మరో 498 మంది మరణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | జైపాల్ రెడ్డిపై లేని ప్రేమంతా ఒలకబోస్తున్న రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Road Accident | డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు మృతి
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

