Home
National
Four Isis Terrorists Who Are Sri Lankan Nationals Arrested At Ahmedabad Airport Gujarat Ats
ISIS Terrorists: గుజరాత్లో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్టు
ISIS terrorists: అహ్మాదాబాద్ విమానాశ్రయంలో ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేశారు. నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ నలుగురూ శ్రీలంకకు చెందినట్లు అనుమానిస్తున్నారు. గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఈ కేసులో విచారణ చేపడుతున్నారు.
అహ్మాదాబాద్: నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను(ISIS Terrorists) అహ్మాదాబాద్‌లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ నలుగురూ శ్రీలంక జాతీయులు అని తెలిసింది. అహ్మాదాబాద్ ఎయిర్‌పోర్టులో వారిని పట్టుకున్నారు.
Gujarat ATS arrests four ISIS terrorists at Ahmedabad airport. All four accused are Sri Lankan nationals.
(Photo source: Gujarat ATS) pic.twitter.com/zsoA2PIWNH
— ANI (@ANI) May 20, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

