‘సర్’ తీర్పును వెనక్కి తీసుకోవాలి
‘సర్' నిర్వహణపై ఈసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తూ, 2026 మేలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ వి గోపాల గౌడ డిమాండ్ చేశారు. విచారణ సమయంలో ఎన్నికల సంఘం తప్పుడు సమాచారాన్ని అందించి, కోర్టును మోసగించిందని ఆరోపించారు. తీర్పులో రాజ్యాంగ విరుద్ధత స్పష్టంగా కనిపిస్తున్నదని మాజీ జస్టిస్ గోపాల గౌడ పేర్కొన్నారు.
- సుప్రీంకోర్టును తప్పుదోవ పట్టించిన ఎన్నికల సంఘం
- సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ
న్యూఢిల్లీ: ‘సర్’ నిర్వహణపై ఈసీఐ నిర్ణయాన్ని సమర్థిస్తూ, 2026 మేలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు వెనక్కి తీసుకోవాలని సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ వి గోపాల గౌడ డిమాండ్ చేశారు. విచారణ సమయంలో ఎన్నికల సంఘం తప్పుడు సమాచారాన్ని అందించి, కోర్టును మోసగించిందని ఆరోపించారు. తీర్పులో రాజ్యాంగ విరుద్ధత స్పష్టంగా కనిపిస్తున్నదని మాజీ జస్టిస్ గోపాల గౌడ పేర్కొన్నారు. ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనాన్ని గుర్త్తుచేస్తూ, ‘సర్’కు సంబంధించిన పలు నిర్ణయాలను ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించినప్పటికీ, సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ఈ అంతర్గత విభేదాల విషయాన్ని ఉద్దేశపూర్వకంగా సుప్రీంకోర్టుకు చెప్పకుండా దాచిపెట్టారని ఇది కోర్టును మోసగించడమే అవుతుందని, అది తీర్పు ప్రాతిపదికనే రద్దు చేస్తున్నదని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

