Home
National
Former And Current Faculty Members Of Iim Bangalore Have Asked Corporate India To Stop Funding News And Social Media Channels That Spread Hate Speech
విద్వేష వ్యాప్తికి నిధులివ్వొద్దు
తప్పుడు సమాచారం, విద్వేష ప్రసంగాలను వ్యాప్తి చేసే న్యూస్, సోషల్ మీడియా ఛానళ్లకు నిధులు ఇవ్వడం ఆపేయాలని ఐఐఎం-బెంగళూరు మాజీ, ప్రస్తుత బోధనా సిబ్బంది కార్పొరేట్ ఇండియాను కోరారు.
బెంగళూరు, ఆగస్టు 8: తప్పుడు సమాచారం, విద్వేష ప్రసంగాలను వ్యాప్తి చేసే న్యూస్, సోషల్ మీడియా ఛానళ్లకు నిధులు ఇవ్వడం ఆపేయాలని ఐఐఎం-బెంగళూరు మాజీ, ప్రస్తుత బోధనా సిబ్బంది కార్పొరేట్ ఇండియాను కోరారు. 11 మంది ప్రస్తుత, ఆరుగురు మాజీ టీచింగ్ ఫ్యాకల్టీ ఈ మేరకు కార్పొరేట్ కంపెనీల అధిపతులకు బహిరంగ లేఖ రాశారు.
మైనార్టీలపై బహిరంగంగానే విద్వేష వ్యాఖ్యలు చేయడం సాధారణమైపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ సామాజిక, ఆర్థిక అస్థిరతకు కారణమయ్యే హింస, విద్వేషాలను అరికట్టడంలో కార్పొరేట్ కంపెనీలు కీలక పాత్ర పోషించాలని వారు కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

