కారుపై దూకిన చిరుత.. వీడియో
Assam leopard attack అస్సాలోని జొర్హాట్ జిల్లాలో సోమవారం చిరుతపులి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలోని ఇనుప కంచె దాటి జనావాసాల్లోకి వచ్చిన చిరుత పలువురిపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిరుత ఓ వాహనంపై దాడి చేసింది. చిరుతను పట్టుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ సిబ్బందిపైనే అది అటాక్ చేసింది. కారులో
గౌహతి: అస్సాలోని జొర్హాట్ జిల్లాలో సోమవారం చిరుతపులి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. అటవీ ప్రాంతంలోని ఇనుప కంచె దాటి జనావాసాల్లోకి వచ్చిన చిరుత పలువురిపై దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఆ చిరుత ఓ వాహనంపై దాడి చేసింది. చిరుతను పట్టుకునేందుకు వచ్చిన ఫారెస్ట్ సిబ్బందిపైనే అది అటాక్ చేసింది. కారులో ఉన్న సిబ్బంది తృటిలో తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
#WATCH | Assam: 13 persons including three forest staff were injured after being attacked by a leopard in Jorhat. All injured persons were immediately admitted to a local hospital. All the injured persons are out of danger: Mohan Lal Meena, SP, Jorhat (26.12) pic.twitter.com/TQ92Z248NR
— ANI (@ANI) December 27, 2022
చిరు దాడి చేసిన ఘటనలో 13మంది గాయపడ్డారని, వీళ్లలో ముగ్గురు అటవీ శాఖ ఉద్యోగులు ఉన్నారని జొర్హాట్ ఎస్పీ మోహన్ లాల్ మీనా తెలిపారు. గాయపడ్డ వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వాళ్ల పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

