Supreme Court: సుప్రీంకోర్టు జడ్జీలుగా అయిదుగురు ప్రమాణం, 37కు పెరిగిన జడ్జీల సంఖ్య
Supreme Court: అయిదుగురు కొత్త జడ్జీలు ఇవాళ సుప్రీంకోర్టులో ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 37కు చేరకున్నది. ప్రస్తుతం ఒకే ఒక్క పోస్టు ఖాళీగా ఉంది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court)కు కొత్తగా మరో అయిదుగురు జడ్జీలు వచ్చేశారు. ఇవాళ ఆ అయిదుగురు కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 37కు చేరకున్నది. ప్రస్తుతం ఒకే ఒక్క పోస్టు ఖాళీగా ఉంది. సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య పెరగడం వల్ల .. కొత్త జడ్జీల నియామకం కోరుతూ మే 16వ తేదీన ఆర్డినెన్స్ జారీ చేశారు. సుప్రీం కోర్టులో సుమారు 93 వేల కేసులు ఉన్నట్లు తెలిసింది. ఇవాళ జడ్జీలుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పంజాబ్-హర్యానా హైకోర్టు సీజే షీల్ నాగు, సీనియర్ న్యాయవాది వీ మోహన్ , బాంబే హైకోర్టు సీజే శ్రీ చంద్రశేఖర్, మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ సచ్దేవ్, జమ్మూకశ్మీర్ అండ్ లడాక్ హైకోర్టు సీజే అరుణ్ పల్లి ఉన్నారు. సుప్రీంకోర్టు జడ్జీలు, న్యాయవాదులు, కుటుంబసభ్యులు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది చివరలో నలుగురు సుప్రీంకోర్టు జడ్జీలు రిటైర్‌కానున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

