Garlic price | కిలో రూ.500కు చేరిన ఎల్లిగడ్డ.. పొలాల్లో సీసీ కెమెరాలు పెడుతున్న రైతులు..!
Garlic price | దొంగతనాలకు చెక్ పెట్టడానికి, ఒకవేళ దొంగతనం జరిగినా దొంగలను సులువుగా పట్టుకోవడానికి ఇళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు సీసీ కెమెరాలు అమర్చుకోవడం సర్వసాధారణమే. కానీ ఇపుడు ఎల్లిగడ్డల ధరల పుణ్యమా అని పంటపొలాల్లో కూడా సీసీ కెమెరాలు ప్రత్యక్షమవుతున్నాయి.
Garlic price | దొంగతనాలకు చెక్ పెట్టడానికి, ఒకవేళ దొంగతనం జరిగినా దొంగలను సులువుగా పట్టుకోవడానికి ఇళ్లకు, దుకాణాలకు, కార్యాలయాలకు సీసీ కెమెరాలు అమర్చుకోవడం సర్వసాధారణమే. కానీ ఇపుడు ఎల్లిగడ్డల ధరల పుణ్యమా అని పంటపొలాల్లో కూడా సీసీ కెమెరాలు ప్రత్యక్షమవుతున్నాయి. గత ఏడాది టమాటా ధరలు భారీగా పెరిగినప్పుడు కూడా రైతులు వీటి వైపు మొగ్గు చూపారు.
ఇప్పుడు ఎల్లిగడ్డ గడ్డ ధర రూ.500కు పెరగడంతో పంట పొలాల నుంచే వాటిని ఎత్తుకెళ్తున్నారు. దాంతో పంటను కాపాడుకోవడం కోసం పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని అయిదారు గ్రామాలకు చెందిన పొలాల్లో ఎల్లిగడ్డ చోరీ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత ఈ దొంగతనాలు అదుపులోకి వచ్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

