Vande Mataram | వందేమాతరం ఆలపించిన ఇథియోపియన్ గాయకులు.. పులకరించిపోయిన ప్రధాని మోదీ
Vande Mataram | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జోర్డాన్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.
Vande Mataram | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జోర్డాన్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ఇక ఆ పర్యటన ముగించుకొని ఇథియోపియా (Ethiopia) వెళ్లారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారి ఇథియోపియాను సందర్శించిన భారత ప్రధానికి అరుదైన స్వాగతం లభించింది. మోదీ గౌరవార్థం ఆదేశ ప్రధాన మంత్రి అబీ అహ్మద్ నిర్వహించిన విందులో ఇథియోపియా గాయకులు (Ethiopian Singers) వందేమాతరం (Vande Mataram) ఆలపించారు. ఈ గీతంతో మోదీకి స్వాగతం పలికారు. దీంతో ప్రధాని పులకరించిపోయారు. చప్పట్లతో సంతోషం వ్యక్తం చేశారు. వందేమాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది చాలా ప్రత్యేకమైనదనే చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్అవుతోంది.
At yesterday’s banquet dinner hosted by Prime Minister Abiy Ahmed Ali, a wonderful rendition of Vande Mataram was sung by Ethiopian singers. It was a deeply moving moment, that too at a time when we are marking 150 years of Vande Mataram. @AbiyAhmedAli pic.twitter.com/TeHbPzBBLb
— Narendra Modi (@narendramodi) December 17, 2025
Also Read..
గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలో భారత సంతతి మహిళ నిర్బంధం
దేశం వెలుపల జన్మించినా పౌరసత్వం!.. కెనడా పౌరసత్వ నిబంధనల్లో మార్పు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కస్తాలలో సబ్ స్టేషన్ ముందు రైతుల నిరసన
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

